Slider

స్టిచ్ మజిక్

NET QUANTITY -  1   N
Share

స్టిచ్ మేజిక్, ఒక అల్యూమినియం డై క్యాస్ట్ బాడీ కుట్టు యంత్రము ఆఫర్ లో ఒక ప్రెజర్ ఫుట్ సవరింపు డయల్ ఉంటుంది, ఇది ఏ ఫ్యాబ్రిక్ పైనైనా సరియైన కుట్టును పొందడంలో సహాయపడుతుంది, ఒక దశ బటన్ హోల్ సామర్థ్యం, ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్, పెంపొందించబడిన డిజైనింగ్ ఎంపికల కోసం ట్విన్ నీడిల్ సదుపాయం మరియు 23 ఇన్ బిల్ట్ స్టిచెస్ ఉంటాయి. పధ్నాలుగు అప్లికేషన్స్ లో స్ట్రెచ్ స్టిచంగ్, బటన్ ఫిక్సింగ్, రోల్డ్ హెమ్మింగ్, బ్లైండ్ స్టిచ్ హెమ్మింగ్ జిప్ ఫిక్సింగ్ లు ఈ యంత్రంలో లభిస్తాయి.

ఇప్పుడే కొనండి
  • ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్
  • వృత్తాకార కుట్టుపని సులభంగా చేయడానికి ఫ్రీ ఆర్మ్
  • ఇరవై మూడు బిల్ట్ ఇన్ స్టిచెస్ లో బటన్ హోల్ కుట్టు కూడా ఉంటుంది
  • పధ్నాలుగు అప్లికేషన్స్ లో స్ట్రెచ్ స్టిచిమ్గ్, బటన్ ఫిక్సింగ్, రోల్డ్ హెమ్మింగ్, బ్లైండ్ స్టిచ్ హెమ్మిమ్గ్, జిప్ ఫిక్సింగ్ ఉంటాయి
  • పెంపొందించబడిన డిజైనింగ్ ఎంపికలకు ట్విన్ నీడిల్ సదుపాయం
బాబిన్ వ్యవస్థ : ఆటో ట్రిప్పింగ్
బటన్ హోల్ కుట్టుపని : ఒక దశ
బాక్స్ కొలతలు (పొxవెxఎ) మిమీ : 407x175x305
ఎంబ్రాయిడరీ కోసం డ్రాప్ ఫీడ్ : అవును
నీదిల్ త్రెడింగ్ : ఆటోమేటిక్
స్టిచ్ ఫంక్షన్స్ సంఖ్య : 57
ప్రెజర్ అడ్జస్టర్ : డయల్ రకము
కుట్టుపని లైట్ : అవును
కుట్టుపని స్పీడ్ : 860ఎస్పిఎం (ఒక్కొక్క నిమిషానికి కుట్లు)
కుట్టుపని పొడవు నియంత్రణ : అవును
కుట్టుపని ఆకృతి సెలెక్టర్ : డయల్ రకము
కుట్టు వెడల్పు : 5 మిమీ
కుట్టు వెడల్పు నియంత్రణ : అవును
త్రెడ్ టెన్షన్ కంట్రోల్ : మ్యాన్యువల్
ట్రిపుల్ స్ట్రెంగ్త్ స్టిచ్ : అవును

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice