సమర్థవంతమైన ఎంబ్రాయిడరీ యంత్రము, మెమరీ క్రాఫ్ట్ 450 ఇ 860 ఎస్పిఎం (నిమిషానికి కుట్లు) వేగాన్ని అందిస్తుంది మరియు 200 ఎక్స్ 280 మిమీ వరకు డిజైన్లను ఎంబ్రాయిడర్ చేయడానికి వీలు కల్పిస్తుంది, ఇది షాపులకు గొప్పది. దానికి రెండు హూప్స్ ఉంటాయి – ఆర్ఇ28బి: 8” x 11” మరియు ఎస్క్యు20బి: 8” x 8”, ఎంబ్రాయిడరీ ప్రారంభమైనప్పటికీ కూడా సవరించవచ్చు. దీని అదనపు వెడల్పాటి టేబుల్, పెద్ద ప్రాజెక్ట్స్ కు తోడ్పడుతుంది మరియు దీని ఫ్రీ డిజిటైజర్ జూనియర్ వి5 సాప్ట్ వేర్, ప్రస్తుత డిజైన్స్ ను ఎడిట్ చేయడానికి మరియు కస్టమైజ్డ్ డిజైన్స్ ఏర్పాటు చేయడానికి వీలుకల్పిస్తుంది.
రిటైల్ దుకాణాలు
- 2 హూప్స్ లో ఇవి ఉంటాయి: ఆర్ఇ28బి: 8” x 11” & ఎస్క్యు 20b: 8” x 8”
- ఫుల్ కలర్ ఎల్సిడి టచ్ స్క్రీన్- 5”. ఆన్-స్క్రీన్ ఎడిటింగ్ ఫంక్షన్స్ లో పెంచడం/తగ్గించడం, తిప్పడం, ఫ్లిప్, డ్రాగ్ అండ్ డ్రాప్,ఆర్క్, కంబైన్, కాపీ అండ్ పేస్ట్, గ్రూపింగ్, కార్నర్ లేఅవుట్, సింగిల్ కలర్ కుట్టుపని, జూమ్ ఉంటాయి
- జనోమ్ డిజిటైజర్ జూనియర్ ఇటీవలి వెర్షన్: అన్ని వ్యక్తిగతీకరణలకు, ఎడిటింగ్, ఎంబ్రాయిడరీ అప్ గ్రేడింగ్ అవసరాలకు, శక్తివంతమైన సాఫ్ట్ వేర్.
- బిల్ట్ ఇన్ డిజైన్స్ సంఖ్య : 160
- మోనోగ్రామింగ్ కోసం బిల్ట్ ఇన్ ఫాంట్స్: 6
- యుఎస్బి ద్వారా సులభమైన డిజైన్ బదిలీ
- ఎంబ్రాయిడరీ ఛార్ట్స్ చేరిక
- టాప్ లోడింగ్ ఫుల్ రోటరీ హుక్ బాబిన్
- 2 మరియు 3 లెటర్ మోనోగ్రామింగ్
- ఎంబ్రాయిడరీ ఫార్మాట్: .jef / . jpx
- ప్రోగ్రామబుల్ జంప్ త్రెడ్ ట్రిమ్మింగ్
- ఎంబ్రాయిడరీ చేస్తున్నప్పుడు సవరించదగిన వేగం
- అనుకూల స్టిచ్ ట్రావెలింగ్(1, 10, 100 యొక్క యూనిట్లు)
- కోరుకోబడిన స్టిచ్ పాయింట్ కు నేరుగా వెళ్ళడం
- ఆటో రిటర్న్ పోస్ట్ త్రెడ్ బ్రేక్
- సవరించదగిన హూప్ అమరిక ( హూప్ స్థితిని, ఎంబ్రాయిడరీ ప్రారంభించిన తరువాత సవరించవచ్చు) (పెద్ద డిజైన్లు చేయాలనుకేవారికి పెద్ద అనుకూలం.)
- ఆటోమేటిక్ త్రెడ్ కట్టర్
- సులభంగా అమర్చగల బాబిన్
- బాహిన్ వైండింగ్ ప్లేట్, కట్టర్ తో
- బాబిన్ త్రెడ్ సెన్సర్ (బాబిన్ లోని త్రెడ్ తక్కువగా ఉంటే సూచించడానికి సెన్సర్)
- అదనపు వెడల్పాటి టేబుల్ చేర్చబడింది (పెద్ద ప్రాజెక్ట్స్ చేయునప్పుడు బట్టలకు తోడ్పడుతుంది)
బ్యాక్ లిట్ ఎల్సిడి స్క్రీన్ | : | అవును |
బిల్ట్ ఇన్ ఎంబ్రాయిడరీ డిజైన్లు | : | 160 |
బిల్ట్ ఇన్ మోనోగ్రామింగ్ ఫాంట్స్ | : | 6 |
డిజైన్ రొటేషన్ సామర్థ్యం | : | అవును |
ఎంబ్రాయిడరీ సూయింగ్ స్పీడ్ (ఎస్పిఎం) | : | 400-860 ఎస్పిఎం (ఒక్కొక్క నిమిషానికి కుట్లు) |
కస్టమైజ్డ్ డిజైన్స్ కోసం ఫార్మాట్ | : | అవును |
గరిష్ట ఎంబ్రాయిడరీ స్థలము | : | 8” x 11” |
నీదిల్ త్రెడింగ్ | : | అవును |
హూప్స్ సంఖ్య | : | 2 |
స్ట్రెయిట్//రన్నింగ్ కుట్టుపని వేగం | : | అవును |
యుఎస్బి పోర్ట్ | : | అవును |
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice