products

ఆర్టిస్టిక్ డిజిటైజర్‌తో MC 9850 (పూర్తి వెర్షన్)

NET QUANTITY -  1   N
Share

స్యూయింగ్ మరియు ఎంబ్రైడరీ ఉత్సుకత కలిగిన వారికి సేవలు కేటాయిస్తున్న ఉషా ఎంసీ 9850కి ప్రతి నిముషానికి 800 స్టిచెస్ ఎంబ్రైయిడరీ వేగం ఉంది మరియు ఉత్తమమైన సామర్థ్యానికి ప్రతి నిముషం 1000 స్టిచెస్ స్టిచింగ్ వేగం ఉంది. ఈ కంప్యూటరీకరణ చెందిన మెషిన్ టచ్ స్క్రీన్ ప్రత్యేకతని కూడా కలిగి ఉంది. యూఎస్‌బీ పోర్ట్ కూడా కలిగి ఉన్న ఇది తమకు అనుకూలమైన డిజైన్లు అప్ చేయడానికి అనుమతి ఇస్తుంది.
ఎంసీ 9850 ఉచిత డిజైనర్ సాఫ్ట్ వేర్ – ఆర్టిస్టిక్ డిజిటైజర్‌తో లభిస్తోంది – ఇది యూజర్ హితమైనది మరియు ప్రొఫెషనల్ రకం ఫలితాల్ని ఇస్తుంది.
ఈ హై-టెక్, యూజర్ హితమైన ఉషా మెమోరీ క్రాఫ్ట్ 9850 తమ స్వంత డిజైన్, క్రాఫ్ట్ మరియు ఫ్యాషన్ ప్రపంచాన్ని సజీవంగా తేవడానికి మరియు ఆ విధంగా చేస్తూనే వినోదం కూడా కలిగి ఉండటానికి ప్రాధాన్యతనిచ్చే వారికి సరిపోతుంది.

రిటైల్ దుకాణాలు
  • 175 బిల్ట్ ఇన్ ఎంబ్రైయిడరీ డిజైన్లు మరియు 200 స్టిచింగ్ డిజైన్లు
  • ఎంబ్రైయిడరీ మరియు స్టిచింగ్ కోసం మూడు బిల్ట్ ఇన్ మోనోగ్రామ్మింగ్ ఫాంట్స్.
  • ఎంబ్రైయిడరీ వేగం: 800ఎస్‌పీఎం
  • స్టిచింగ్ వేగం: 1000 ఎస్ పీఎం
  • ఎంబ్రైయిడరీ వైశాల్యం 20 సెం.మీ x 17 సెం.మీ
  • మెషీన్‌తో ఆర్టిస్టిక్ డిజిటైజర్ ఉచితంగా కేటాయించబడింది
  • అనుకూలమైన డిజైన్లని అమర్చడానికి యూఎస్‌బీ పోర్ట్
  • డిజైన్ ఎంపిక కోసం టచ్ స్క్రీన్
  • ఆన్ బోర్డ్ ఎడిటింగ్
  • విడదీసే సదుపాయం గల ఎంబ్రైయిడరీ యూనిట్
  • క్విల్టింగ్ కోసం మరియు అభిరుచిగా ఉపయోగించే వారికి అనుకూలమైన మోడల్

ఓవెన్ మరియు నాన్-ఓవెన్ ఫ్యాబ్రిక్ మరియు స్పోర్ట్స్ వేర్ కోసం ఓవర్ ఎడ్జింగ్ కోసం అనుకూలమైనదిதுணியின் ஓரங்களை ఫ్యాబ్రిక్ అంచుల్ని కత్తిరించిన తరువాత స్టిచింగ్ కోసం తేలిక నుండి మధ్యస్థం ఫ్యాబ్రిక్ వరకు అనుకూలమైనది

మోడల్ : మెమోరీ క్రాఫ్ట్ 9850
బ్యాక్‌లిట్ ఎల్‌సీడీ స్క్రీన్ : అవును
బిల్ట్ ఇన్ ఎంబ్రైయిడరీ డిజైన్లు : 175
బిల్ట్ ఇన్ మోనోగ్రామ్మింగ్ ఫాంట్స్ : 6
బిల్ట్ ఇన్ మెమోరీ : అవును
డిజైన్ రొటేషన్ సామర్థ్యం : అవును
ఎంబ్రైయిడరీ స్యూయింగ్ వేగం (ఎస్‌పీఎం) : 800-1000 ఎస్‌పీఎం (ప్రతి నిముషానికి స్టిచెస్)
అనుకూలమైన డిజైన్లు కోసం ఫార్మాట్ : అవును
గరిష్ట ఎంబ్రైయిడరీ వైశాల్యం : 20 సెం.మీ x 17 సెం.మీ
హూప్స్ సంఖ్య : 1
సూది దారం : అవును
ఆటోమేటిక్ త్రెడ్ కట్టర్ : అవును
యూఎస్‌బీ పోర్ట్ : అవును

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice