కుట్టు పాఠాలు ప్రాజెక్టులు
ప్రాజెక్ట్ 14
డౌన్లోడ్
ట్రెండీగా ఉండే బేబీ డ్రెస్‌ని కుట్టండి
మీ యావత్ ప్రపంచానికి మూల బిందువైన చిన్న ఆడపిల్ల మీకు వరంగా లభించి ఉంటే, ఆమె మీకు ఎంత ఆనందాన్ని తెచ్చిందో మీరు మీ బంగారు తల్లికి చూపించాలని తప్పకుండా కోరుకుంటు ఉంటారు. మీ పాపని ప్రేమతో చక్కటి దుస్తులతో అలంకరించాలని కోరుకునే వారందరికి, ఈ కుట్టుపని పాఠం మీ కోసమే. సూపర్ సింపుల్, సూపర్ క్యూట్, సూపర్ ట్రెండీ డ్రెస్‌ని ఇంట్లోనే కుట్టడం నేర్చుకోడానికి ఈ వీడియో చూడండి. ఇతర కుట్టుపని పాఠశాల కోసం చెక్ చేయండి https://www.ushasew.com/sewing-lessons
పాఠము 7
లేస్ తో కుట్టడం
పాఠము 1
మీ మిషిన్ గురించి తెలుసుకోండి
పాఠము 2
కాగితంపై కుట్టడం ఎలా
పాఠము 3
ఫ్యాబ్రిక్ పై కుట్టడం ఎలా
ప్రాజెక్ట్ 1
ఒక బుక్ మార్క్ ను సృష్టించండి
పాఠము 4
ఫ్యాబ్రిక్ ను కత్తిరించి జోడించడం ఎలా
ప్రాజెక్ట్ 2
ఒక షాపింగ్ బ్యాగ్ సృష్టించండి
ప్రాజెక్ట్ 3
ఒక మొబైల్ స్లింగ్ పౌచ్ సృష్టించండి
పాఠము 5
హెమ్మింగ్: డిజైనర్ ఫినిష్కి గుర్తు
Project 18
మీ రోజూవారి పరిపూర్ణమైన ప్యాంట్ల జతని కుట్టుకోండి