కుట్టు పాఠాలు ప్రాజెక్టులు

పాఠం 17
డౌన్లోడ్

పైపింగ్ ఫుట్ - అంచులు స్టయిల్‌గా చేయండి

“పైపింగ్, ఎడ్జిలకి ప్రముఖంగా కనపడే స్టయిల్‌ని తెచ్చేందుకు తోడ్పడుతుంది. దీనిని సాధారణంగా దుస్తులలో ఉపయోగిస్తారు. వీటిని వివిధ కుట్టుపని ప్రాజెక్టులలో కూడా క్రియాత్మకంగా వాడవచ్చును. అలంకారమైన అందాన్ని చేర్చడానికి మరియు నెక్ లైన్స్ లేదా ఇతర దుస్తుల ఎడ్జిల స్థాయిని పెంచెందుకుగాను ఉషా జానోమ్ పైపింగ్ ఫుట్‌ని వాడటం ఎలాగో నేర్చుకోండి. మరిన్ని వీడియో ట్యుటోరియల్స్ చూడండి https://www.ushasew.com