కుట్టు పాఠాలు ప్రాజెక్టులు

పాఠము 1
డౌన్లోడ్

మీ మిషిన్ గురించి తెలుసుకోండి

మీరు ట్యుటోరియల్స్ లోనికి వెళ్ళడానికి ముందు, మీరు మీ మిషిన్ గురించి మరియు దాని వివిధ భాగాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం అవసరం. ఈ వివరమైన, సరళమైన వీడియో, మీ మిషిన్ ను మీరు సెటప్ చేయడానికి, నీడిల్ లో త్రెడ్ వేయడానికి, బాబిన్ నింపడానికి, కుట్టు పడవులు సవరిమ్చడానికి మరియు మీరు ప్రారంభించడానికి కావలసిన అన్ని అంశాలను మీకు బోధించడానికి వీలుకల్పిస్తుంది.