If you are going to learn sewing then do it on an USHA Allure Dlx
కుట్టుపని అనేది ఒక గొప్ప నైపుణ్యము. మరియు ప్రతి ఒక్కరూ కుట్టుపని గురించి తెలుసుకోవడం ఎంతో దూరంలో లేదు. అది జీన్స్ కు బటన్ వేయడం లేదా హెమ్మింగ్ ఏదైనా సరే, ఈ పని చేయడానికి ఇంటి వద్ద ఎవర ఒకరు ఉంటారు. నేడు అనేకమందికి ఎలా కుట్టాలో తెలియదు మరియు మనలో చాలా మంది కుట్టుయంత్రం ముందు కూర్చోలేదు కూడా. మీరు ప్రజలను ఎందుకు అని అడిగితే, అది ఒక సంక్లిష్టమైన పని అని, విసుగ్గా ఉంటుందని చెబుతారు.
ఏదీ కూడా సత్యదూరం కాదు. కుట్టుపని సాంకేతికతలో ఆధునికతకు ధన్యవాదములు మరియు ఇవి తెలుసుకోవడానికి అతి సులభమైన నైపుణ్యాలుగా ఉన్నాయి. యంత్రాలను, ఇప్పుడు ఎలెక్ట్రిక్, సులభంగా ఆపరేట్ చేయగల మరియు కంప్యూటర్స్ కు కూడా అనుసంధానించవచ్చు.
ఉషా వారు విస్తృత కుట్టుయంత్రాల శ్రేణిని తయారు చేస్తుంది. సరళమైన హ్యాండ్ ఆపరేటడ్ యంత్రాల నుండి మీ డిజైన్స్ కోసం ప్రోగ్రామ్ చేయబడిన యంత్రల వరకు మాడల్స్ ఉన్నాయి. ఈ శ్రేణి మధ్యలో కూర్చోవడం అత్యంత అందమైన మిషిన్స్ లో ఒకటిగా ఉంటుంది మరియు దానిని ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ అంటారు.
ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ కుట్టుపని పట్ల మీ దృక్పథాన్ని ఎలా మార్చగలదో వివరించనివ్వండి. మేముఒక సమస్యను చెప్పి, దానిని ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ ను ఎలా పరిష్కారం చేస్తుందో చూపిస్తుంది. దీనిని ఒకసారికి ఒకటిగా తీసుకుందాం.
“నేను నీడిల్ కు త్రెడ్ ను ఎక్కించలేను”
ప్రారంభానికి ముందే ఎంత మంది ఆపేస్తారు ఎందుకంటే, వారికి మిషిన్ సెటప్ చేయడం మరియు నీడిల్ కు దారం ఎక్కించడం తెలియదు. మీరు ఇకదానితో ఒక పోరాటం చేయాల్సిన పని లేదు. మీరు చేయవలసినదంతా, వీడియోను చూసి సూచనలను పాటించడమే. మీరు తెలుసుకునేలోపుగా, నీడిల్ లో దారం ఉండడం మీరు చూడగలరు. అనుసరించడానికి గల దశలన్నీ కూడా, వీడియోలలో వివరించబడ్డాయి. దీని చివరలో, బాబిన్ ను స్పూల్ చేయగలుగుతారు, కుట్టుపొడవులను సవరించవచ్చు, కుట్టు ఆకృతులను మార్చుకోవచ్చు మరియు మీ యంత్రం యొక్క సాధకబాధకాలు తెలుసుకోవచ్చు.
“అది మరీ అలసటగా ఉంది’
ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ ఒక సంపూర్ణ ఎలెక్ట్రిక్ కుట్టుపని యంత్రము. మీరు ప్రయాస పడనవసరంలేదు లేదా కొంచెం కూడా చెమట చిందంచనవసరం లేదు. ప్రారంభించడానికి మీరు చేయవలసినదంతా, ఫుట్ పెడల్ పై కొద్దిగా నొక్కాలంతే. ఇది కార్ లోని ఆక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. మీరు ఎంత గట్టిగా నొక్కితే మిషిన్ అంత వేగంగా నడుస్తుంది. మనం ఒక నిమిషంలో వందల కొద్దీ కుట్ల గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి, మరీ ఎక్కువ అలసట అవుతుందనే కారణం ఇక ఉండదు.
ఒక కుట్టుమిషిన్ అన్నీ చేయలేదు
అవును, మీరు సరిగా చెప్పారు. కుట్టుమిషిన్ ఒక కేక్ ను వండలేదు. కానీ కుట్టుపని విషయానికొచ్చేసరికి ఉషా అల్యూర్ అన్నింటినీ చేస్తుంది. దీనిలో బహుళ కుట్టు ఆకృతులు, సవరించదగ్గ కుట్టు పొడవులు, బటన్ హోలింగ్ మరియు స్టిచింగ్ మరియు మీకు సులభతర జీవితం మరియు కుట్టుపనిని వినోదంగా చేయడానికి ఇతర అంశాలు ఉంటాయి.
బటన్ కుట్టుపని గురించి మాట్లాడుకుందాం. కొంతకాలం క్రితం వరకు, మీరు దీనిని చేతితో చేయాల్సి వచ్చేది లేదా ఒక వృత్తినైపుణ్యుడు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ తో, ఈ కంట్రోల్స్ ను ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుంటే, చిన్నపిల్లవాడు కూడా దీనిని చేయవచ్చు. దీనికి కావలసినదంతా, నీడిల్ ను బటన్ సైజ్ కు సెట్ చేసి, తరువాత పెడల్ పై పాదం ఉంచడమే. అంతే, పని అయిపోయింది.
“కుట్టుపని యంత్రాలు బోర్ కొడుతున్నాయి’
ఏదీ కూడా సత్యదూరం కాదు. ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ ఒక అందమైన సామగ్రి, వాస్తవంగా అన్ని ఉషా కుట్టుపని యంత్రాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. అవి మంచి రంగులలో, గొప్ప గ్రాఫిక్స్ తో వస్తాయి. మీరు ఒక ఇంజినీర్ అయితే, లేదా మెకానికల్ పరిజ్ఞానం ఉంటే, ఈ యంత్రం తయారు చేయబడిన సూక్ష్మవివరాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్కటి అమరిపోయి, ఒక క్లాక్ వర్క్ వంటి ఒక సామగ్రి. ఈ నీడిల్, ఒక నిమిషానికి వందలకొద్దీ కుట్లు వేస్తుంది మరియు మొదటి కుట్టు నుండి చివరి వరకు మదువుగా ఉంటుంది. ఇప్పుడు అది నిజమైన ఇంజినీరింగ్ లాగా ఉంటుంది.
ప్రారంభకునికి చాలా మంచిది. ఒక ప్రో కోసం కూడా మెరుగైనది.
ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ కుట్టుపని ప్రారంభించడానికి ఒక గొప్ప యంత్రము, అదే మనందరికీ అర్థమైంది. కానీ మరింత బాగా చేసేదేమిటంటే, మీరు ఈ మిషిన్ తో పాటుగా ఎదుగుతూ ఉంటారు. మీ నైపుణ్యాలు ఇంకా చురుగ్గా తయారయ్యేసరికి, మీరు వాటితో మరెన్నో చేయు సమయానికి, ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ మీకు తోడుగా ఉంటుంది. మీరు కోరుకున్నవాటన్నింటినీ అది కలిగి ఉంది – బిల్ట్ ఇన్ స్టిచ్ ఆకృతులు, కుట్టు పొడవులు, బటన్ హోలింగ్, బటన్ కుట్టు మరియు మరెన్నో.
దానిని అర్థంచేసుకునేందుకు, మీరు ఒకసారి ప్రయత్నించాలి
మా యంత్రాలను, ప్రత్యేకంగా, ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ లను ఇష్టపడే గర్వపడే తల్లిదండ్రులలాగా ఉంటాము. తినడంలో పడ్డింగ్స్ ఋజువును అందుకే మేము నమ్ముతున్నాము. కాబట్టి, మీరు ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ ను ప్రయత్నించడానికి మరియు అది ఎలా పనిచేస్తుంద చూడడానికి ఆహ్వానించబడ్డారు. మీరు ఈ పేజీ పైభాగాన, హెల్ప్ లైన్ సంఖ్యకు కాల్ చేయడం ద్వారా లేదా మా అనేక డీలర్స్ లో ఒకరిని సందర్శించడం ద్వారా లేదా ఉషా కుట్టుపని పాఠశాలను సందర్శించడం ద్వారా దీనిని చేయవచ్చు. పేజి పైన లొకేటర్ టూల్ త సమీపంలో కనుగొనండి.
మీరు ఉషా అల్యూర్ డిఎల్ఎక్స్ కుట్టు మిషిన్ ఇంటికి తీసుకువచ్చినప్పుడు, నేరుగా Ushasew.com ను చూడండి. ఇక్కడ మీకు కుట్టుపనిలో ఒక ఘనమైన పునాదిని అందించడానికి రూపొందించబడిన పాఠాలు మరియు ప్రాజెక్ట్స్ ఇవ్వబడ్డాయి. ఈ పాఠాలు మరియు ప్రాజెక్టులు ముందుగా మీకు మూల విషయాలను బోధిస్తాయి మరియు మీ నైపుణ్యాలను వినియోగించడానికి ఒక ఆసక్తికరమైన మార్గాన్ని చూపుతాయి. అన్ని వీడియోలు 9 భారతీయ భాషలలో లభిస్తాయి.
మీరు ప్రాజెక్ట్స్ చేయడం ప్రారంభించినప్పుడు, ఏవైనా సామాజిక నెట్స్ పై మా పేజీలలో మీ క్రియేషన్స్ పంచుకోండి. మీరు లింక్స్ ను క్రింద చూడవచ్చు.
మీకు సహాయం కావాల్సినా లేక మరింత సమాచారం కావాల్సినా మా హెల్ప్ లైన్ కు కాల్ చేయండి..