A cool pouch to take to school
మీరు ఒక వారాంతం తరువాత స్కూల్ కు తిరిగి వెళ్ళి, హీరోగా తయారవ్వండి! ఎలాగో ఇక్కడ చూపబడింది!
మీరు పాత పెన్సిల్ బాక్స్ తీసుకెళ్ళడం ఆపండి లేదా స్టేషనరీ నిండిన బ్యాగ్ ను తీసుకెళ్ళడం ఆపండి మరియు విశిష్టమైన, ఎంబ్రాయిడరీ కలిగినది కుట్టుకోండి.
మీరు ఎలా అని ఆశ్చర్యపోతూంటే, మీకు ఎక్కడ ప్రారంభించాలో తెలియదు మరియు కుట్టుపనిలో ఎలాంటి అనుభవం లేకుంటే, ఆందోళన చెందకండి. తక్కువ సమయంలో ఎలా కుట్టాలనేది మీకు మేము బోధిస్తాము మరియు మీరు కోరుకున్నవన్నీ చేయడానికి మరియు సృష్టించడానికి మీకు తగిన సామర్థ్యం కలిగిస్తాము.
Ushasew.com మీకు ఎలా అని చూపుతాయి
Ushasew.com లో, మేము వీడియ పాఠం మరియు ప్రాజెక్ట్స్ యొక్క సిరీస్ ఉంచామువి మీకు ఎలా కుట్టాలనే విషయాన్ని బోధిస్తాయి. పాఠాలు ప్రారంభం నుండే ఆరంభమవుతాయి. మీకు మీ కుట్టుమిషిన్ ను అర్థం చేసుకోవడానికి సహాయపడగలిగ మొదటిది మరియు అక్కడి నుండి మీరు ఎలా కుట్టాలో నేర్చుకుంటారు. స్ట్రెయిట్ లైన్ తో ప్రారంభించి, తరువాత మూలలు మరియు కర్వ్స్ కు వెళ్ళి, మీరు సామర్థ్యం కలిగి ఉండడానికి కావలసిన సమాచారమంతా త్వరగా పొందవచ్చు.
నేర్చుకోవడంకు కూడా క్రమవారీ అభ్యాసం కావాలి కాబట్టి, ఒక్కొక్క పాఠం కూడా మీరు వీలయినంత పొందడానికి ప్రోత్సహిస్తుంది.
అన్ని పాఠాల మధ్యలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా ఉంచబడినవి మరియు వస్తువులను సృష్టించడానికి మీరు కొత్తగా పొందిన నైపుణ్యాలను ఉపయోగించుకోగలగవచ్చు. వీటిలో ఒకటి జిప్పర్డ్ పౌచ్ ప్రాజెక్ట్, ఇది మీ వస్తువులను స్కూల్ కు తీసుకెళ్ళడానికి తగినది.
జిప్పర్డ్ పౌచ్ ప్రాజెక్ట్
ఇప్పుడు ఇది ఒక షార్ట్ వీడియో,, ఇందులో ఒక జిప్పర్డ్ పౌచ్ ను చేయడానికి కావలసిన అన్ని దశలు వివరించబడ్డాయి. మీరు ఎప్పుడు ప్రారంభించాలి, జిప్ యొక్క సరియైన వైపును ఎలా గుర్తించడం మరియు వాటిని ఎలా కుట్టడం అనేవి చూస్తారు. ఒక్కొక్క దశ కూడా అప్పుడే వివరించబడింది మరియు అన్ని దశలు, ఒక సులభంగా అనుసరించదగిన పద్ధతిలో చూపబడ్డాయి.
మీరు మొత్తం వీడియోను కొన్నిసార్లు చూడాలని తరువాత మీకు అవసరమయ్యే వాటిని సేకరించాలని మము మీకు సూచిస్తున్నాము. పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని, విషయపట్టికను తయారు చేసుకోండి. మీకు ఇక్కడ చూపిన విధంగా ఖచ్చితమైనవి దొరకవు మరియు ఇక్కడ ప్రయోగం చేయవచ్చు. జిప్ రంగు మార్చండి, విభిన్న ఫ్యాబ్రిక్స్ ను చూడండి మరియు మీరు కోరుకున్నంతగా ఆడండి. ఇది మీరు చేస పౌచ్ యొక్క విశిష్టతకు జోడించబడుతుంది.
విభిన్న ఆకారాలు మరియు సైజులపై ప్రయోగం
మీరు మీ మొదటి పౌచ్ ను సృష్టించిన తరువాత మరియు ప్రక్రియను అర్థం చేసుకున్న తరువాత, సృజనాత్మకంగా వ్యవహరించి, పౌచ్ లను వివిధ ఆకారాలు మరియు సైజులలో తయారు చేయడానికిదే సమయం. వస్తువులు, ఫ్యాబ్రిక్స్, రంగులు మరియు ఎంబెలిష్మెంట్స్ తో ప్రయోగం చేయండి. సైజులతో ఆడుకోండి. మూలాంశాలన్నీ ఒకేరకంగా ఉన్నాయని మీరు వాటిని విభిన్నంగా అప్లై చేయాలని మీరు గమనిస్తారు.
మీరు సృష్టించేవన్నీ చూడాలని మాకు ఇష్టం. వాటిని మీరు పూర్తి చేసినప్పుడు, దయచేసి వాటిని మా సామాజిక నెట్వర్క్ పై పంచుకోండి. వీలయితే, మీ ఆలోచలను మాకు తెలపండి మరియు ఇతరులు మీ ద్వారా నేర్చుకోవడానికి మీ దశలన్నింటినీ వివరించండి.