కుట్టు యంత్రం
![industrial tailoring machine](https://www.ushasew.com/wp-content/uploads/2018/09/Product-Pg-Sub-Banner_Industrial.png)
పారిశ్రామిక కుట్టు యంత్రం
ఉషా ఇండస్ట్రియల్ మెషీన్లు సాంకేతికంగా అభివృద్ధి చెందిన పరిష్కారం, వాటి సృజనాత్మకతకు బహుళ సంఖ్యలో ప్రతిరూపం – ఖచ్చితత్వంతో మరియు వేగంతో. తేలిక నుండి బరువైన శ్రేణుల వివిధరకాల దుస్తులపై పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంది, 1000 ఎస్పిఎం నుండి 3000 ఎస్పిఎం వేగాలతో మారుతూ, ఉషా వివిధ రకాల అవసరాలకు తగినట్లుగా అనేకరకాల మాడల్స్ అందిస్తోంది. కంప్యూటరైజ్డ్ ఆకృతులు మరియు పుష్ బటన్ సౌకర్యం మరియు హ్యాండ్స్ ఫ్రీ నిర్వహణ, ఆటోమేటిక్ త్రెడ్ కట్టర్, సమ్మేళన సరళులు, మరియు మిర్రర్డ్ ఎడిటింగ్ మొదలైన అంశాలతో సహా బహుళ అంశాలు కలిగిన ఈ కుట్టు యంత్రాలు, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలనుకునేవారి స్వర్గథామంగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివిధ మోడళ్ల వివరాల కోసం, క్రింద క్లిక్ చేయండి.